డ్రగ్స్ నిర్మూలన అవేర్నెస్ కై 5కె రన్
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సహకారంతో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమ్ గల్ పట్టణం నుండి లింబాద్రి గుట్ట వరకు 5 కె రన్ ను గురువారం ఉదయం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పట్టణంలో నిర్వహించిన ఈ 5K రన్ లో 105 మంది యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఇందులో భాగంగా, లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించి మత్తు పదార్థాల వ్యతిరేకంగా ప్రజల్లో...