మూడు వారాల్లో 559 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
. . . 31 మందికి జైలు శిక్ష నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గత మూడు వారాల్లో 559 కేసులు నమోదయ్యాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఈ కేసుల్లో సంబంధిత కోర్టులు 31 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో మొత్తం రూ.52.80 లక్షల జరిమానా విధించినట్లు సీపీ వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని...