పంచాయతి ఎన్నికలలో నిజామాబాద్‌ రూరల్‌లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు

  . . . రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి  నిజామాబాద్,  బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్. భూపతిరెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... రూరల్ నియోజకవర్గంలో నాన్‌ షెడ్యూల్‌ 126 గ్రామపంచాయతీలు ఉన్నాయని, వాటిలోని 64 జనరల్‌ స్థానాల్లో 32 సీట్లు బీసీలకు కేటాయించామని తెలిపారు. బీసీల రిజర్వేషన్లను 51.6 శాతం వరకూ పెంచి సామాజిక...