రాష్ట్ర బడ్జెట్ లో కల్లుగీత కార్మికులకు 5000 కోట్లు కేటాయించాలి
. . . కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను...