రైతులకు 500 బోనస్ అందిస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం

- సమగ్ర సర్వే కు ప్రజలు సహకరించాలి - సంక్షేమ పథకాల అమలు కొరకే సర్వే - కస్తూర్బా గాంధీ స్కూల్ సమస్యలు పరిష్కరిస్తా - మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, నవీపేట్ : సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కొరకు పనిచేస్తుందని, సన్నరకం వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి...