5 నుంచి 55 వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50 పెనాల్టీ శాతం తగ్గింపు

. . .  21 న జాతీయ లోక్ అదాలత్ లో అవకాశం . . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజల న్యాయపరమైన వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి  జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. దిశంబర్ 21 న ఆర్మూర్, బోధన్ కోర్టులతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు...