బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలి
. . . పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు విన్నవించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవు కాబట్టి జనరల్ స్థానాల్లో 50 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకులు బుధవారం మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు...