బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలి

. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవు...