కామారెడ్డి జిల్లా హై పవర్ టెన్షన్ లో 5 కేసుల నమోదు
. . . కామారెడ్డి లో 2 కేసులు . . . బాన్సువాడలో 3 కేసులు కామారెడ్డి /బాన్సువాడ క్రైం, బతుకమ్మ : కామారెడ్డి, బాన్సువాడ ఘటనల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని చంపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు కారుతో క్యాంప్ కార్యాలయం ముట్టడికి వచ్చారని బిజెపి పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు పలువురిపై పోలీసులు కేసులు నమోదు...