ఎస్సారెస్పీ నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

 శ్రీరాం సాగర్ కు పోటేత్తిన వరద  మెండోరా,బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మంజీరా, గోదావరి నధులు ఉగ్రరూపం దాల్చడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కు ప్రస్తుతం 4.30 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు  ఎగువ ప్రాంతాల  నుంచి వస్తున్న భారీ వరద వలన ప్రాజెక్టు స్పిల్ వే వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి  మొత్తం 5.5 లక్షల క్యూసెక్కుల వరకు నదిలో విడిచిపెట్టబోతున్నమని ప్రాజేక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ జగదీష్ తెలిపారు.  ప్రాజెక్టు  దిగువన గోదావరి నది పరిసర...