రైలులో 5.1 కిలోల గంజాయి పట్టివేత

  . . . ఇద్దరు అరెస్ట్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అధికారుల వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం ఎస్‌హెచ్‌ఓ నిజామాబాద్ బృందం రైలు తనిఖీల్లో భాగంగా సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న బీహార్ రాష్ట్రానికి...