స్పెషల్ లోక్ అదాలత్ లో 4,898 కేసులు పరిష్కారం
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : స్పెషల్ లోక్ అదాలత్ లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో రాజీపడి 4898 కేసులు పరిష్కరించబడ్డాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 20,96,406-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. స్పెషల్ లోక్ అదాలత్ లో భాగంగా నిజామాబాదు జిల్లా కు సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీ మార్గం చేసినందుకు, సైబర్ క్రైమ్ సిబ్బంది, కోర్టు సిబ్బందిని...