Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 3:38 pm Posted by : ramakrishna

నిజామాబాద్ లో మధ్యాహ్నం వరకు 48.55 పోలింగ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగబోతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నిజామాబాద్ లో 43.18 శాతం, బోధన్ లో 61.77 శాతం, ఆర్మూర్ లో 60.07 శాతం, భీంగల్ లో 63.65 శాతం ఓటింగ్ నమోదైంది.