Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 1:43 pm Posted by : ramakrishna

46మంది ఆర్డీవోలకు పదోన్నతి

హైదరాబాద్, బతుకమ్మ : 46మంది ఆర్డీవోలకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. వారికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొంత కాలంగా రెవెన్యూ శాఖలో పెండింగ్ లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి వచ్చింది.