రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ ల బదిలీ
. . . నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ కొత్తగూడెంకు బదిలీ హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సిఎస్ రామకృష్ణారావు ఈ మేరకు బదిలీ ఆదేశాలిచ్చారు. అదనపు కలెక్టర్ అంకితను భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ జిల్లాకు ప్రస్తుతం ఎవరిని కేటాయించలేదు. అక్కడ పనిచేస్తున్న కలెక్టర్ జితేష్ మీ పాటిల్ ను టీ జీడిఎస్ పీ డీ సిఎల్ చైర్మన్...