గడిచిన మూడు వారాలలో 432 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

  . . . రూ.40,25,000 జరిమానా విధించిన సంబంధిత కోర్టులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 3 వారాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 432 మందిని పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారిని సంబందిత కోర్టులలో హాజరుపరచగా 25 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారన్నారు. మిగిలిన వారికి రూ.40,25,000 జరిమానా విధించినట్టు తెలిపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు...