గడిచిన రెండు వారాల్లో 426 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

  . . . రూ.41.60 లక్షల జరిమానా   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 426 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. జూన్ 15, 2026 నుంచి జూన్ 27, 2026 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్...