420 హామీలు.. 420 రోజులు..

అటకెక్కిన ఆరు గ్యారెం టీలు.. భరోసా లేని రైతు భరోసా.. అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు హామీ ఇచ్చి 420 రోజులు గడిచిన సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం...