బీసీ లకు 42% రిజర్వేషన్ వెంటనే ఇవ్వాలి

డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ (బీసీ) హక్కుల కోసం పోరాటం మళ్లీ బలంగా వినిపిస్తున్న తరుణంలో బీసీ లకు 42%రిజర్వేషన్ వెంటనే ఇవ్వాలని ప్రముఖ వైద్య నిపుణుడు, సామాజిక న్యాయ యోధుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బతుకమ్మ తో మాట్లాడుతూ బీసీలు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నా, వారికి దక్కాల్సిన న్యాయం ఇంకా దక్కడం లేదని, ఇపాటికైన 42% రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలన్నారు. ఇది బీసీ...