42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత   హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ జూలై 17న తలపెట్టిన రైల్ రోకోకు మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్ ను సోమవారం తన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...