డ్రంక్ అండ్ డ్రైవ్ లో 42మందికి జైలు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకే రోజు 42మందికి జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. దేవుని పల్లి పీఎస్ పరిధిలో 4గురికి ఒక రోజు జైలు రూ.1000 జరిమాన, కామారెడ్డి పీఎస్ పరిధిలో ఇద్దరికి ఒకరోజు జైలు, ఒక్కొక్కరిరి రూ.1000 జరిమాన, సదాశివ నగర్ పీఎస్ పరిధిలో ఒకరికి ఒకరోజు జైలు, రూ.1000 జరిమాన, మాచారెడ్డి పీఎస్ పరిధిలో ఒకరికి ఒకరోజు జైలు, రూ.1000 జరిమాన విధించినట్లు తెలిపారు. కామారెడ్డిలో 13,...