42% బీసీ రిజర్వేషన్ షెడ్యూల్ లో పెట్టి చట్ట బద్దత చేయాలి

మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వామి   భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన 42%బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగ సవరణ ద్వారా 9 షెడ్యూల్ లో పెట్టి చట్టబద్దత కల్పిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించాలని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం అఖిల పక్షం, బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బంద్ కు మద్దత్తునిస్తూ బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి...