402 కిలోల గంజాయి ధ్వంసం
. . . 83 గంజాయి మొక్కలు దహనం . . . 286 గ్రాముల అల్ప్రాజోలం . . . 40 గ్రాముల క్లోరోహైడ్రెట్ కాల్చివేత కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఎన్డీపీఎస్ యాక్టు కింద 9 కేసులలో సీజ్ చేసిన నిషేదిత మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం లేదా దహనం చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్...