శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 400 టీయంసీలు

సీజన్ లో 450 టీయంసీల ఇన్ ప్లో రాక రికార్డు  స్థాయిలో కరెంట్ ఉత్పత్తి   నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ఈ సంవత్సరం మొత్తం వరద పోటెత్తుతుంది. జూన్ 1 నుంచి గురువారం 454.109 టియంసీల ఇన్ ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి గోదావరి నదితో పాటు కాలువలకు ఇప్పటి వరకు 400.389 టియంసీల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టుకు 275,000 క్యూసెక్కుల ఇన్ ప్లో గురువారం వస్తుండగా  38 గేట్లను ఎత్తి  2,38,140...