40 ఫీట్ల రోడ్డు 15ఫీట్లు అయ్యింది

. యథేచ్ఛగా రోడ్డు కబ్జా . చర్యలు తీసుకోవాలని నాటి స్పీకర్ ఆదేశించినా కన్నెత్తి చూడని అధికారులు రుద్రూర్, బతుకమ్మ:  వర్ని – కోటగిరి మండలాలను కలిపే 40 ఫీట్ల రోడ్డు 15 ఫీట్లుగా మారింది. వ్యవసాయ భూముల్లో నుంచి ఉన్న ఈ రోడ్డును యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కొంత మంది రోడ్డును కబ్జా చేస్తూ ఏకంగా వరి నాట్లు వేస్తున్నారు. వర్ని, కోటగిరి మండలాలను కలిపే ప్రధాన రహదారి అంబం, చిక్కడపల్లి మీదుగా సులేమాన్ నగర్ కి వెళ్లే...