4నుండి ఎమ్మార్పీఎస్ ప్రదర్శనలు

ఎస్సీ ల లోని అన్ని కులాలకు వర్గీకరణ ఫలాలు అందాలి ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ   బతుకమ్మ, మాచారెడ్డి: ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు అన్ని మండల జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల ను అన్ని కులాలకు న్యాయం జరిగేలా నాలుగు (ఎబీసీడీ) గ్రూపులుగా వర్గీకరించాలి. త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగ కులానికి చెందిన ఎమ్మెల్యే లకు ఇద్దరికీ...