మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష

  నందిపేట, బతుకమ్మ :   మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి నందిపేట సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 4 రోజుల జైలు శిక్ష విధించింది. డ్రంకన్ డ్రైవ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జూలై 12 న నందిపేటలో పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భైంసాకు చెందిన బోయిడి అదెలు పట్టుబడ్డాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, సోమవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసును...