దసరా పండుగకు 388 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

జెబిఎస్ బస్టాండులో డిపోల వారిగా ప్రత్యేక ఆఫీసర్ల ఏర్పాటు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి.జ్యోష్న   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొత్తం 388 ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తోందని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకొవాలని నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి. జ్యోప్న ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ రీజియన్ నుండి సికింద్రాబాద్ (జెబిఎస్) వరకు, మళ్లీ తిరుగు ప్రయాణాలకు అదనపు బస్సులు నడుపుతున్నామని ఆర్ఎం వెల్లడించారు.. నిజామాబాద్ రీజియన్ ట్రాఫిక్...