విజయవంతంగా 381 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు

  . . . అరుదైన రికార్డు నెల కొల్పిన యశోద హాస్పిటల్స్ వైద్యులు   హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి, డాక్టర్.పి.విజయ్ వర్మ బృందం ఇప్పటి వరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను అత్యంత విజయవంతంగా నిర్వహించి, ఎంతో మంది బాధితులకు పునర్జన్మ ప్రసాదించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య నిపుణులు కిడ్నీ మార్పిడిలో...