జి.జి. కళాశాల డిగ్రీ కోర్సులలో 367 సీట్లు ఖాళీలు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జి.జి. కళాశాలకు కేటాయించబడిన 1860 సీట్లకు గాను, 1493  మంది విద్యార్థులు తుది ప్రవేశం పొందారని, 367 సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు వివిధ కోర్సులలో మిగిలిన సీట్ల వివరాలను ప్రిన్సిపాల్ తెలియజేశారు. బి.ఏ. తె.మీ.  7, రెగ్యులర్ 44, రిస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీగవర్నెన్స్ లో 15 మొత్తం బి.ఏ.లో 480 కి గాను, 66 సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయి. ఉపాధి ఆధారిత...