ఆమ్ చూర్ క్వింటాల్ కు 36,500
. . . అత్యల్ప ధర రూ.10,600 . . . మార్కేట్ యార్డ్ కు వెల్లువేత్తుతున్న ఆమ్ చూర్ నిజామాబాద్, బతుకమ్మ: తెలుగు రాష్ట్రంలోనే ఏకైక పెద్ద మార్కెట్ గా ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆమ్ చూర్ రాక మొదలయింది. గత వారం రోజుల నుండి ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి రైతులు ఆమ్ చూర్ ని నిజామాబాద్ మార్కెట్ కు తరలిస్తున్నారు. గత శనివారం 329 క్వింటాళ్ ఆమ్ చూర్ మార్కెట్ కి...