Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 6:49 pm Posted by : ramakrishna

36.50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

మెండోరా, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 36.50 మెగావాట్ల విద్యుత్ అవుతూనట్లు జెన్ కో డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు.  ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్లు ఉండగా యూనిట్-1 ద్వారా 9.15 మెగావాట్ల, యూనిట్ -2 ద్వారా 9.15 మెగావాట్ల, యూనిట్-3 ద్వారా 9.10మెగావాట్ల, యూనిట్ -4  ద్వారా 9.10 మెగావాట్ల మొత్తం 36.50 మెగావాట్ల  విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.