కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 354 క్యూసెక్కుల వరద నీరు
బతుకమ్మ, జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్టు ఒక గేటు విడుదల చేసి 254 క్యూసెక్కుల వరద నీరు బయటకు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో 354 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల వరద నీరు పంట బొమ్మలకు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.237 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.225 టీఎంసీలు నీరు నిలువ ఉందని అయినా పేర్కొన్నారు. కౌలాస్నాల ప్రాజెక్టులో 354...