జి.జి. కళాశాల డిగ్రీ లో 351 సీట్లు ఖాళీ
. . . ఈ నెల 15 వరకు దోస్త్ -3 లో దరఖాస్తు చేసుకోవాలి . . . జూన్ 20 న సీట్ల కేటాయింపు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జి.జి. కళాశాలలో డిగ్రీ ప్రవేశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. జి జి కళాశాలకు మంజూరైన 1860 సీట్లకు గాను 1509 మంది విద్యార్థులు ఇప్పటికే ఆప్షన్స్ చేసుకున్నారు, ఇంకా 351 ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.గిరిరాజ్...