ఆర్మూర్ లో 350 క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టివేత
. . . 8 వాహనాల సీజ్ . . . పరారీ అయిన డ్రైవర్ లు . . . విచారణ చేపట్టిన పౌర సరఫరాల శాఖ ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో రేషన్ డీలర్లు, వినియోగదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యంను రవాణా చేస్తున్న8 వాహనాలను పౌర సరఫరాల శాఖాధికారులు పట్టుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లయ్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద...