పీఎంఎఫ్ఎంఈ పథకం లో 35 శాతం సబ్సిడీ

. . . డీపీఎం మారుతి భీమ్ గల్, బతుకమ్మ :    ప్రైమినిష్టర్ ఫైనాన్స్ మైక్రో ఎన్వొల్మెంట్ పథకం లో రుణ లబ్ధిదారులకు 35 శాతం సబ్సిడీ లభిస్తుందని డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ మారుతి అన్నారు. శుక్రవారం పీ. ఎం.ఎఫ్. ఎం.ఈ పథకం కింద ఋణం తీసుకొన్న లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవేరేనెస్ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా హాజరైన లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ పథకం ద్వారా చిన్న తరహా ఆహార ఉత్పత్తుల తయారీదారులకు వర్తిస్తుందన్నారు. ఈ...