33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర బస్సు జాత శుక్రవారం నిజామాబాద్ జిల్లా నాందేవాడ సిపిఎం ఆఫీస్ కి చేరుకుంది. ఈ సందర్భంగా ఐద్వా నిజాంబాద్ జిల్లా కమిటీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడారు. పూలే, అంబేడ్కర్ ఆశయాలు అమలు జరపడం కోసమే ఐద్వా నడుం బిగించిందని...