ఘనంగా విద్యా వికాస్ జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో 31వ వార్షికోత్సవం కళాశాల కరస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానవ కోటేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతర గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బోధన్ అనేది అనేక విద్యాసంస్థల నిలయంతో ఒక విద్యారంగా ధనాగారంగా విరాజిల్లుతుందని ఇక్కడ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో...