31 మంది లిక్కర్ మహారాణులు

లక్కీ డ్రాలో విజేతలుగా మహిళలు ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని భారతీ గార్డెన్ లో  జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి డ్రా ద్వారా విజేతలను ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రేణుక కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ 49 మద్యం దుకాణాలను లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. ఉమ్మడి జల్లాలో 31 మంది...