అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
. . . గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు . . . ముగ్గురిపై కేసు నమోదు పిట్లం, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో పేదలకు చెందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పిట్లం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల నుంచి గుజరాత్ రాష్ట్రానికి జాతీయ రహదారి మీదుగా సరుకు రవాణా వాహనంలో బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని పోలీసులకు ముందస్తుగా నమ్మదగిన సమాచారం...