విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి

  . . . ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని విద్యారంగా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నగరంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...