ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా 30 ఎంబిబిఎస్ సీట్లు
. . . వైద్య విద్యార్థులకు మరిన్ని సీట్లు పెరిగినాయ్ . . . నిజామాబాద్ లో వైద్యం . . . విద్యకు మంచి రోజులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబిబిఎస్ విద్యా బోదనలో రాష్ట్రంలో ముందు వరుసలో నిలుస్తుంది. ఫలితాలలో రాష్ట్రంలోని ఉస్మానియా, గాంధీల తరువాత నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటు వస్తుంది. 2013 లో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన సర్కార్ మెడికల్ కాలేజీకి...