3 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి
. . . శ్రీరాంసాగర్ 41 గేట్ల ఎత్తివేత . . . ప్రాజెక్టుకు 2 లక్షల 51 క్యూసెక్కుల ఇన్ ఫ్లో బతుకమ్మ, మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తగా అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఉదయం 8 గేట్లను ఎత్తి ఇన్ ఫ్లో ఆధారంగా ఔట్ ఫ్లోను పెంచిన అధికారులు రాత్రికి వరద పెరుగడంతో గేట్ల సంఖ్యను పెంచారు. సోమవారం రాత్రి మొత్తం 42 గేట్లకు గాను 41 గేట్లను ఎత్తి 3 లక్షల 14 వేల 928...