డ్రంక్ డ్రైవ్ కేసులో ఓక్కరికి 3 రోజుల జైలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అతిగా మద్యం సేవించి బైక్ ను నడిపిన వ్యక్తికి న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్షవిధించింది. నిజామాబాద్ నగరం ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి కథనం ప్రకారం... ఈ నెల 26 గాంధి చౌక్ లో పోలిసులు వాహనం తనిఖిలు చేస్తుండగా అజాం కాలనికి చెందిన అర్బజ్ ఖాన్ అతిగా మద్యం సేవించి బైక్ నడుపుతున్నట్లు గుర్తించారు. అర్బజ్ ఖాన్ ను శుక్రవారం సెకండ్ క్లాస్ మేజిస్ర్టేట్ ముందు హజరు పరుచగా మూడు రోజుల జైలు శిక్ష విధించడంతో...