3.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
రాష్ట్రంలో తృతీయ స్థానం 90 శాతం కొనుగోలు పూర్తి 735 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు గతేడాది తో పోలిస్తే జోరుగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలో 2024-25 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వార ఇప్పటి వరకు 58655 మంది రైతుల నుండి 735...