మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 2కే వాక్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరుపుకునే వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ ఆస్పత్రి నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 2కే వాక్ కార్యక్రమం సెప్టెంబర్ 29న నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ వాక్ రుక్మిణి చాంబర్స్, వినాయక్ నగర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు డీసీపీ బస్వరెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సదానంద రెడ్డి, డాక్టర్ సందీప్ రావు, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ జగదీష్...