పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎల్లారెడ్దిపేట, ముస్తాబాద్ మండలాల్లో పోలీస్ ల ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట లోని పాత బస్ స్టాండ్ నుండి హెచ్ పి పెట్రోల్ బంక్ వరకు 2 కె రన్ నిర్వహించారు. ముస్తాబాద్ లో ముస్తాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఏఎంఆర్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. 2 కె రన్ లో విజేతలుగా నిలిచిన వారికి ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్ ఐ లు బహుమతులు అందించారు.ఈ...