పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కె రన్
నందిపేట్, బతుకమ్మ : మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఎక్తా దివాస్ కార్యక్రమాన్ని నందిపేట్ మండల పోలీస్ శాఖా ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించారు ఈ కార్యక్రమం వివేకానందచౌరస్తానుండినందిపేట్ ప్రధాన కూడలిలో కొనసాగింది అనంతరం ఎస్సై శ్యామ్ రాజ్ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ బాయ్ ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా భారతదేశం లో జరుగుతున్నజాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలోకొనసాగుతున్నస్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి...