లూపస్ డే సందర్భంగా ‘2కే రన్’
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వరల్డ్ లూపస్ డే సందర్భంగా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలో శనివారం ఉదయం 2కే రన్ నిర్వహించారు. వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ నుంచి నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటీస్ సెంటర్ వరకు నిర్వహించిన 2కే రన్ లో ఐఎంఏ వైద్యులు, నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ (ఇంటర్నల్ మెడిసిన్) డీఎం , (రుమటాలజీ) గోల్డ్ మెడలిస్ట్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఇమ్యునాలజిస్ట్,...