వరల్డ్ లూపస్ డే సందర్భంగా రేపు నగరంలో ‘2కే రన్’
. ప్రముఖ రుమటాలజిస్ట్ గ్రీష్మ ఆధ్వర్యంలో.. నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వరల్డ్ లూపస్ డే సందర్భంగా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం 2కే రన్ నిర్వహించనున్నట్లు ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి రుమటాలజిస్ట్, నిజామాబాద్ రుమటాలజీ, ఆర్థరైటిస్ సెంటర్ వైద్యురాలు గ్రీష్మ, ప్రముఖ కార్డియాలజిస్ట్ రవి కిరణ్ తెలిపారు. నగరంలోని నిజామాబాద్ రుమటాలజీ, ఆర్థరైటీస్ సెంటర్ లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. కీళ్లవాతం(ఆర్గరైటీస్)లో లూపస్ అనేది ప్రమాదకరమైనదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. లూపస్...